ద్వితీయాశ్వాసము
27
తే. | జెలువ మన్నారుశ్రీపాదములఁ జెలంగు | 18 |
క. | ఇవ్విధమున గై సేసుక | 19 |
వ. | అంత. | 20 |
ఉ. | చల్వలు గల్గ నాసుతుని జాల దయన్ గరుణింతు నంచు బాఁ | 21 |
వ. | తదనంతరంబ యవ్విహగరాజవాహనంబున. | 22 |
సీ. | కరుణారసము జిల్కు కడకంటిచూపుల | |
తే. | నవుదలను వైరముడి దాల్పు నందగాని | 23 |
వ. | ఇట్లు కనుంగొని. | 24 |
క. | తనువునఁ బులుకలు నిండఁగ | |