90
మన్నారుదాసవిలాసము
| భాగవతముద్ర వహించి చిటితాళంబు లెగరవైచి నటియించువారును, | 67 |
క. | మన్నారుదాసనృపతియు | 68 |
సీ. | కాన్కగా నప్పుడు కావళ్ళతోఁ దెచ్చు | |
తే. | దేరు డిగ్గి యామన్నారుతీర్థ మొసఁగ | 69 |
క. | భాసురకీర్తివిశాలా! | 70 |
పంచచామరం. | సురేంద్రమౌళిరత్నకాంతిశోభితాంఘ్రిపంకజా! | |