పుట:మధుర గీతికలు.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



'పొమ్ము దుఃఖమ, సౌఖ్యమా, రమ్ము వేగః
ఎనతె యందనిఫల మని యిన్ని నాళ్ళు
తలఁచియుంటినో, అట్టి యా పొలఁతిమిన్న
దక్కినది నాకు నవలీల తనకుఁ దానె.'