పుట:మధుర గీతికలు.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అంత బోయలు మాఱు మాటాడ లేక
వానిపదములపై; బడి దీను లగుచు
'మేము చేసినతప్పు క్షమింపుఁ'‌ డనుచు
వేఁడి, వేగమె దూడను వెదుకఁ జనిరి.

30