56
ద్వితీయాశ్వాసము
వ. | ఇట్లు తద్గృహంబున భుజియించి లక్ష్మీకాంతుండు చతుర్భుజధరుం డై శంఖ | 109 |
చ. | మొదవులు వోయినన్ సిరులు ముందుగ నేర్పడ నాశ మొందినన్ | 110 |
క. | పరితృప్తిఁ బొంది నే నిట | 111 |
వ. | అని యానతిచ్చిన పుండరీకాక్షునకు సాష్టాంగదండప్రణామం బాచరించి | 112 |
చ. | అనయము గర్మయోగమున నైనను జ్ఞానముచేత నైనఁ ద | 113 |
క. | దయసేయుము భవదంఘ్రి | 114 |
వ. | అని విన్నవించిన విప్రవరునకు నక్షయం బగు సంపదయును నిజపాదాం | 115 |