క. | భూనాయక విను సగర, క్ష్మానాథునిపుత్రకుఁ డసమంజుఁడు పాపా | 390 |
క. | బాలుర సరయువులో నా, భీలగతి మునుఁగ వైచి బెగడునఁ దేలన్ | 391 |
క. | సగరుఁడు దనయగ్రసుతుం, డగునాయసమంజుఁ జూచి యతికోపముతో | 392 |
క. | ఘనుఁ డగునసమంజునిసుతుఁ డనఘాత్ముం డంశుమంతుఁ డతిపుణ్యుఁడు స | 393 |
వ. | అంతఁ గొంతకాలంబునకు సగరునకు యజ్ఞంబు చేయ బుద్ధి పుట్టిన. | 394 |
క. | హిమశైలవింధ్యగిరిమ, ధ్యము యజ్ఞము సేయఁ బుణ్యతల మగుటయు ము | 395 |
వ. | దీక్షితుం డై యజ్ఞయాశ్వంబుఁ గావ నంశుమంతునిం బంచిన. | 396 |
క. | అచ్చుగఁ బటుకార్ముకుఁ డై, మచ్చిగఁ గాచికొని యంశుమంతుం డుండం | 397 |
వ. | అ ట్లయ్యశ్వంబు పోవుట యెఱింగి యుపాధ్యాయగణంబు సగరునితో నిట్లనిరి. | 398 |
క. | విశ్వంబు వెదకి వేగమ, యశ్వాపహరున్ వధించి యాగం బిచటన్ | 399 |
సగరసుతులు యజ్ఞాశ్వంబు వెదకుట
క. | అఱువదివేవురుపుత్రుల, నెఱయఁగఁ జూచి సుతులార నియతాశ్వము నే | 400 |
క. | ఏనున్ మనుమఁడు దీక్షితు, లైనారము యజ్ఞ మిప్పు డభిమంత్రిత మై | 401 |
క. | అనిమిషలోకములోనికి, ననువుగఁ జని యచట వెదకి యట లేకున్నన్ | 402 |
క. | ఒక్కొకయోజనమాత్రం, బొక్కొక్కఁడు జలధివేష్టితోర్వీవలయం | 403 |
క. | పాతాళలోక మంతయు, బాఁతిగ శోధించి హయముఁ బరికించి యతి | 404 |
క. | జనకునిపనుపున కలరుచు, మనమున ముద మొదవ సగరమనుజపతిసుతుల్ | 405 |
మ. | శతకోటిస్ఫుటకోటికోటిపరుషస్పర్శోగ్రబాహాసము | |