| శతమఖుఁడు పశ్చిమాశా, న్వితగమనుం డయ్యె నంత నీశుఁడు నుమయున్. | 361 |
క. | హిమవంతమునుత్తరశృం, గమునకుఁ దగ నేఁగి తపము గైకొని యట నే | 362 |
క. | మునిగణయుతు లై కమలా, సనుపాలికి వచ్చి మ్రొక్కి చతురానన మా | 363 |
క. | సేనాపతి మా కొసఁగు ము, మానాథుం డుమయుఁ దాను మహితతపంబుం | 364 |
వ. | అనిన విని వారిజాసనుండు వారల కి ట్లనియె. | 365 |
క. | ఉమ యిచ్చిన శాప మమో, ఘము గావున సురల కింకఁ గలుగదు సంతా | 366 |
క. | సురలార యగ్నిదేవుఁడు, గిరిసుతతేజంబువలనఁ గృతమతి రిపుసం | 367 |
క. | ఈగగనగంగ యత్యను, రాగమునన్ గారవించుఁ బ్రమదము లారన్ | 368 |
వ. | కృతార్ధు లగుచుం బ్రియం బంది నలువకు నమస్కరించి యనిమిషు లయ్యనలుం | 369 |
క. | క్షితివర సకలస్రోత, ప్రతతులఁ బరిపూర్ణ మగుచు భారము చేయన్ | 370 |
క. | గురుతర మగునీగర్భము, భరియింపఁగ నేను జాలఁ బావక యం చా | 371 |
క. | బ్రాఁతిగ వెడలింపు మనన్, ప్రోతోమార్గమ్మువలన సురలోకాతి | 372 |
వ. | అప్పుడు గంగానిర్గతసౌమ్యతేజంబువలన సువర్ణంబు పుట్టె. సువర్ణతైక్ష్ణ్యంబువ | 373 |