| పంబులు నధికబలంబులు నైనయీయస్త్రంబులు శస్త్రంబులు నాదిగాఁ గల | 262 |
క. | ఎప్పుడు మిము నేఁ దలఁచెద, నప్పుడ యేతెంచి నాకు నభిమతసిద్ధుల్ | 263 |
వ. | తదనంతరంబ రాఘవుండు పయనమై పోవుచుండి ముందట నొక్కఘనశైలంబును | 264 |
వామనునిచరిత్రము
క. | వృక్షలతాకుంజంబులఁ, బక్షులబహునిస్వనముల భద్రద్విపహ | 265 |
ఉ. | ఎవ్వరియాశ్రమం బిచటి కెక్కడ నెప్పుడు యజ్ఞవిఘ్నముల్ | |