| | వ్రాతాసూనము లై యుగాంతజలదారంభంబు లై విస్ఫుర | 1830 |
| ఉ. | ఓలిన ధూమమండలము లుగ్రతఁ బేర్చి నభంబుఁ గప్పెఁ బా | 1831 |
| చ. | అలఁగిరి సేంద్రదిక్పతు లృహంకృతి దప్పిరి సిద్ధచారణుల్ | 1832 |
| క. | ఆసమయంబునఁ గడుసం, త్రాసమున విభీషణుండు దశముఖుహోమో | 1833 |
| సీ. | నినుఁ బోరిలోపల నిర్వహింపఁగ లేక, తద్దయు విముఖుఁ డై దశముఖుండు | 1834 |
| వ. | అనిన మనుకులకేతనుండు పవనసుతగంధమాదనాంగదమైందద్వివిదపనసశంభ | 1835 |
| మ. | నగసంకాశమహాశరీరులు మరున్నాగోపముల్ వానరుల్ | 1836 |
| సీ. | పృథుశాలలం దున్నరథముల నేలతో, విఱుగంగ నురవడి వ్రేయువారు | |