| ద్ధురతరరేణువుల్ నెఱయఁ [1]దూల శిలాతరువృష్టు లుద్ధతిం | 249 |
క. | పాటితదుష్టసత్త్వ[2]వనవాటక నిద్ధబలావరుద్ధశృం | 250 |
వ. | ఇట్లు గాంచి రఘుపుంగవుం డనుజునితో నిట్లనియె. | 251 |
చ. | కనుఁగొను దీని ఘోరఘనకాయము లక్ష్మణ యీనిశాటిఁ జూ | 252 |
వ | జవమున నానిశాచరి భుజంబులు సాఁచుచుఁ గిన్క రామభూ | 253 |
సీ. | ఆరాఘవులమీఁద నానిశాచరి రజో, మేఘంబు గావించి మించి రజము | 254 |
వ. | మఱియుఁ గామరూపంబులు గైకొని యనేకమాయలు పరఁగించుచు నంతర్ధాన | 255 |
క. | రఘువర సంధ్యావేళల, లఘులీలల యాతుధానులను గెలువఁగ రా | |
మ. | అని పల్కన్ రఘునాయకుం డధికబాణాసారఘోరంబుగాఁ | |