| సీ. | మిక్కిలి కోపించి యక్కజంబుగ దశ, కంఠుఁడు రాముపైఁ గడఁగి యార్చి | 1541 |
| వ. | అయ్యవసరంబున గిరిగుహకుహరంబు వెడలి వచ్చుమృగేంద్రంబు ననుకరించు | 1542 |
| మ. | స్ఫుటరోషంబున నవ్విభీషణునిపై భూవిభ్రమాడంబరో | 1543 |
| సీ. | జంభారిచే నున్నదంభోళికైవడి, మెఱుఁగుఁదీగలు మిఱుమిట్లు గొలుప | 1544 |
| చ. | అనయము నెల్లనాఁడు శరణాగతరక్షకుఁ డైనవానికిం | 1545 |
| శా. | విల్లుం గోలలుఁ దాల్చి నీవు భువిలో వీరుండపోలెన్ సమీ | |