| సీ. | కెందమ్మిఱేకులయందంబు గలిగిన, కనుఁగవ రోషాగ్ని గడలుకొనఁగ | 1523 |
| క. | ఇనకులుఁ డేసినశరములు, దునిమె దశాననుఁడు గడఁగి దుర్దమశక్తిన్ | 1524 |
| క. | దశముఖుఁడు దఱిమి తూపులు, దశరథనందనునిమీఁదఁ దఱుచుగఁ బఱపెన్ | 1525 |
| క. | ప్రతిరోమకూపములపై, నతులితగతిఁ దనర మనుకులాధిపుఁడు శర | 1526 |
| క. | రౌద్రాస్త్ర మేసి రిరువురు, రౌద్రరసం బొదవ రెండు రభసమునఁ గృతో | 1527 |
| వ. | అంత దశరథతనయదశకంఠు లకుంఠితవిక్రమం బొప్పఁ గంఠీరవంబులచాడ్పునం | 1528 |
| ఆ. | సర్పముఖము లయినశరములు నృపుమీఁద, నేసి యార్చె దానవేశ్వరుండు | 1529 |
| ఆ. | ఆసురాస్త్ర మంత నాదైత్యుఁ డేసిన, నడరి యేఁగుదెంచె నంబరమున | 1530 |
| సీ. | ప్రాకటంబుగఁ బుండరీకాననంబులు, వఱలఁగఁ బంచాస్యవదనములును | 1531 |