| | దేరు రయంబునం బఱపు తీర్చెద నాపగ యెల్ల నెమ్మెయిం | 1515 |
| మ. | అతితుంగధ్వజయష్టి మి న్నొఱయ నశ్వానీకలోలత్ఖుర | 1516 |
| సీ. | పటహకాహళశంఖపటునినాదంబులుఁ, జటులకార్ముకపృథుజ్యారవంబుఁ | 1517 |
| చ. | కనుఁగొని రాఘవేశ్వరుఁడు కన్గవ నెఱ్ఱఁదనంబు దోఁపఁగా | 1518 |
రామరావణులద్వితీయయుద్ధము
| ఉ. | తేఁకువ పెంపు గల్గి జగతీతలనాథుఁడు పంక్తికంఠుఁడుం | 1519 |
| మ. | మింటం బర్వుచు జృంభమాణగరుదున్మేషంబు లై పేర్చి యొం | 1520 |
| క. | ఇరువురబాణములు దిగం, తరములుఁ బుడమియును మిన్నుఁ దలముగఁ బొదువన్ | 1521 |
| మ. | 1522 |