| ఉ. | దండధరుండు మున్ను దనదండము నాపయి వైవ నుద్ధతి | 1477 |
| చ. | వననిధినాయకుండు మును వారక పాశము మీఁద వైవ [1]దా | 1478 |
| చ. | బెగడక శూల మెత్తుకొని భీమతరంబుగ నోర మంటలుం | 1479 |
| క. | సుగ్రీవుని దగ నొంచి య, సుగ్రీవుం జీయువాఁడ సుదృఢాస్త్రములన్ | 1480 |
| వ. | అని రణవ్యగ్రాయమానచేతస్కుం డై. | 1481 |
| సీ. | చండభానుప్రభామండలంబులఁ బోలు, కుండలంబులచేతఁ గొమరు మిగిలి | 1482 |
| సీ. | పక్వ మై పగిలెడు బ్రహ్మాండ మనఁ బటు, పటహనిక్వణము లుత్కటము గాఁగ | 1483 |
| మ. | వసుధామండలి సంచలించెఁ గలయం, వారాశి ఘూర్ణిల్లె నా | 1484 |
| మ. | కురిసెన్ నెత్తురువాన మేఘగణముల్ క్రూరాశనిస్తోమముల్ | |