| | భర్గులలాటంబుఁ బాసి కృశానుండు, చదల నుద్దతితోడఁ బొదలె నొక్కొ | 1138 |
| మ. | శరదభ్రంబులతోడ సాటి యగుప్రాసాదంబులున్ హేమసుం | 1139 |
| సీ. | ఘనసారచందనకస్తూరికాగురు, కుంకుమాదులు గాలెఁ గొలఁది మిగుల | 1140 |
| క. | అసిముద్గరకుంతశరే, ష్వసనపరశ్వథగదామహాతోమరప | 1141 |
| క. | వదలక పెనుఁబొగ కన్నులు, బొదివినఁ జీకాకు పడుచుఁ బొగులుచు శోకా | 1142 |
| సీ. | సొరిది మద్యము గ్రోలి చొక్కెడివారును, బలునిద్రచేఁ దొట్రుపడెడువారు | 1143 |
| క. | మణికనకకలితమందిర, గణములు దరికొనినపావకముచేఁ గనలెం | 1144 |
| తే. | అనలదందహ్యమానంబు లగుచు నేలఁ,[2] గూలె రత్నవిచిత్రితగోపురములు | 1145 |
| క. | రమణీరమణీయమణి, క్రమశుభకాంచీరవములుఁ గంకణఝంకా | 1146 |
| క. | నలిఁ గాలి పగులురత్నం, బులు జీవము లెగయుభంగి బొరి నెగసె మహో | 1147 |