| | జొఱ దఱియంగఁ జొచ్చుగతి చొప్పడ వానరసేనఁ జొచ్చి పై | 980 |
| లయగ్రాహి. | [1]వ్రేటు భుజదండములఁ బోటు ఘనముష్టి నగకూటములఖండములవాటు లఱచేతం | 981 |
| క. | మును కుంభకర్ణు నురవడిఁ, గనుఁగొని వడిఁ బాఱినట్లు కపు లధికభయం | 982 |
| ఉ. | అప్పుడు భానుసూనుఁడును నంగదుఁ జూచి కుమార సైన్య మీ | 983 |
| క. | నిలువఁబడి యోరి కడున, ల్పులఁ గొండఱఁ జంపి మనముతిలో గర్వింపన్ | 984 |
| తే. | అట్టహాసంబుతోఁ బ్రాస మలుకఁ బూఁచి, రక్కసుఁడు వైవఁ దన పెన్నురంబు బిట్టు | 985 |
| క. | వడి నెగసి హస్తతలమునఁ, బిడుగుగతిం జఱువ నెత్రు పె ల్లై గ్రుడ్డుల్ | 986 |
| ఆ. | వాజి వడినఁ బడక వాఁడు పై లంఘించి, కఠినముష్టి మస్తకంబు వగులఁ | 987 |
| క. | వాలితనూజుఁడు పిడికిట, వ్రీలఁగ వక్షంబుఁ బొడువ వెస రోఁజుచుఁ గీ | 988 |
| వ. | అట్లు నరాంతకుండు గూలినం బ్లవంగపుంగవులు సిద్ధచారణాదులుం జెలఁగుచు | |
- ↑ వ్రేటు భుజదండమునఁ బోటు ఘనముష్టి నగకూటమున ఖండమున వాటు నఱచేతం
బోటుగొన దగ్గఱువనాటభటులం దఱటువాటు మునుగాఁ