| | హృద్భరితోగ్రకోపముల నేచి శిలాతతు లెత్తికొంచుఁ జం | 971 |
| వ. | అంతి నుభయబలంబులు గలయ బెరయుసమయంబున. | 972 |
| సీ. | అరదంబు లడరిన నశనివేగోద్ధతు, లుఱ మీఁద నుఱుముగా నుఱుకువారు | 973 |
| చ. | అఱిమి విభావరీచరులు నమ్ములమర్మము లాడునేటులన్ | 974 |
| క. | తరుచరరజనీచరు లొం, డొరుచేతుల యాయుధములు నుర్వీజములుం | 975 |
| ఆ. | రిక్తహస్తు లైన నక్తంచరులు వృక్ష, చరునిఁ బట్టి వృక్షచరునితోడ | 976 |
| ఉ. | ఏపునఁ గిట్టి యేనుఁగున నేనుఁగు వైచుచు వాజి వాజిచే | 977 |
| వ. | అర్ధచంద్రక్షురప్రభల్లప్రముఖశిలీముఖంబుల బలీముఖులు బహుముఖంబులం గురి | 978 |
| సీ. | విఱిగినరథములు నొఱగినహయములుఁ, గ్రందుగాఁ ద్రెళ్లినకరటిఘటలుఁ | 979 |
| చ. | మఱియు విచిత్రవల్గనసమక్రియ ఘోటక మొప్ప నబ్ధిఁ బెం | |