| | వారిపై నెత్తిపోనున్నవార్త కేను, వెఱచి వచ్చితి మఱియుండుతెఱఁగు గాదు. | 765 |
| శా. | రాముం బుణ్యగుణాభిరాముఁ ద్రిజగద్రక్షైకదీక్షాగురున్ | 766 |
| చ. | ఇనకులనాథు మున్ను వినమే మన మట్టిఖరాదులన్ రణం | 767 |
| ఉ. | ఆరసి చూడ లక్ష్మణుఁడు నమ్మహితాత్మునియట్టివాఁడ దు | 768 |
| క. | సౌమిత్రి గొల్చిరా వన, భూమికిఁ దనతండ్రియాజ్ఞ భూసుతతోడన్ | 769 |
| ఆ. | కాన విగ్రహంబు కార్యంబు గాదు నీ, తిజ్ఞు లయినవారితెరువు దలఁచి | 770 |
| చ. | ఇదియ మతంబు మంత్రులకు హేమమహామణిముఖ్యవస్తువు | 771 |
| మ. | అతికాయుండును మాల్యవంతుఁడును యూపాక్షుండు నీమువ్వురున్ | 772 |
| చ. | సమరమునందు శాత్రవులె చత్తు రనం జన దాత్మహానియున్ | 773 |
| క. | మనవారలు ధూమ్రాక్షుం, డు నకంపనుఁడుం బ్రహస్తుఁడు మహాకాయుం | 774 |
| ఉ. | ఒక్కఁ డొకండ దిక్పతుల నోర్చినవారు ప్రహస్తముఖ్యు ల | |