తే. | నీరజాసను మెప్పించి నీవు గన్న, వరము లనిమిషాసురయక్షవరులవలన | 420 |
క. | నాకుం జూడఁగ విష్ణుఁడు, లోకము రక్షించుకోఱకు లోలత రఘురా | 421 |
వ. | అట్లుం గాక. | 422 |
సీ. | జంతువు లొం డొండు జాతుల నీనుట, పెల్లు గర్జిల్లుచుఁ బెనుమొయిళ్లు | 423 |
క. | వికటఘనపిశంగాక్షుం, డొకముండితశీర్షదేహుఁ డోడక యింటిం | 424 |
వ. | ఇట్టిమహోత్పాతంబు లనేకంబులు పుట్టుచున్నవి వృథావిరోధంబు విడిచి | 425 |
శా. | లంకారాజ్యము సేయుచున్ జగము లెల్లం దల్లడిల్లన్ నిరా | 426 |
క. | అని పలికి యతనిబొమముడి, గనుఁగొని మఱి యొండుఁ బలుకఁగా నోడి దశా | 427 |
క. | నావుడు నాఖలుఁ డిట్లను, నావిక్రమ మింద్రుఁ డెఱిఁగినం జాలు బలే | 428 |
క. | జడనిధి గట్టుటయును నొక, కడిమియ యని పగఱ నింతగాఁ జెప్పిన నే | 429 |
క. | జనకుఁడు వెడలం దోచిన, వనమునకుం గడిమి విడిచి వచ్చినవాఁ డా | 430 |
వ. | అని పలికిన మాల్యవంతుండు నిరుత్తరుం డై కొండొకసేవునకుం గొలువు వెడలి | |