| దక్షిణతీరంబున వానరసైన్యంబు విడియుట నిక్కు వం బక్కపిబలంబుల లెక్కింప | 321 |
క. | సర్వజగంబులు బెదరఁగ, గర్వంబున దివిజదనుజగరుడోరగగం | 322 |
చ. | వికృతము లైనమర్కటులవేషము లక్కడ నీవు చూచి బీ | 323 |
వ. | అనుచు బహుతాలోన్నతం బగునొక్కసౌధం బెక్కి చూడ్కులకు నక్కజం బగు | 324 |
చ. | తపనజుసేనముందట నుదగ్రబలోద్ధతు లైనలక్షయూ | 325 |
సీ. | శాఖామృగేంద్రులు శంఖశతంబును, బద్మసహస్రంబు బలసి కొల్వఁ | 326 |
క. | యువరాజ్యపట్ట మితనికి, రవితనయుఁడు గట్టినాఁడు రక్షోభటపుం | 327 |
ఆ. | సేతుబంధనంబు సేసినజగజెట్టి, విశ్వకర్మకొడుకు విపులభుజుఁడు | 328 |
క. | వనచరులు వేయికోటులు, నెనిమిదియయుతములుఁ గొలువ నేపున సుతరుం | 329 |
క. | పీతశ్యామలశోణ, శ్వేతజలము పేర్చుచున్నవీరునిఁ గంటే | |