| | డక్కపటక్రమం బెఱిఁగి యారజనీచరచారయుగ్మమున్. | 307 |
| వ. | వనచరులచేతం బట్టించి కొనివచ్చి రఘుపతిముందటం బెట్టి యి ట్లనియె. | 308 |
| క. | వీరలు శుకసారణు లను, వారలు దశకంఠువేగువారలు కపటా | 309 |
| వ. | అని యతండు విన్నవించిన నన్నిశాచరులు భయకంపితాంగు లగుచుం గేలు | 310 |
| క. | దేవా దూతలము దశ, గ్రీవుఁడు పుత్తేర నిట్లు కృత్రిమభంగిన్ | 311 |
| క. | అల్లన నవ్వుచు నజ్జన, వల్లభుఁ డను దూత లయ్యు వధ్యులు మీరల్ | 312 |
| తే. | అయిన నల్పుల మిముఁ జంపినప్పు డేమి, గలుగు నటుగాని వెఱవ కీబలము నొనరఁ | 33 |
| క. | క్షితిసుత నేలావునఁ దెచ్చితి నీ వాలావు సకలసేనలతో నా | 314 |
| మ. | దిననాథుం డుదయాద్రిశృంగమున కే తే నెల్లి మారీచర | 315 |
| క. | అని పలికి వీడుకొల్పిన, వినతు లగుచు దేవ నీవు విజయశ్రీ గై | 316 |
| వ. | నిశాచరేశ్వరా యేము కపిసైన్యంబు సొచ్చి సర్వంబు నరయునెడ విభీషణుం | 317 |
| ఆ. | బాహుబలము నస్త్రబలము విచారింప, రాముతోడ సంగరమునఁ దొడర | 318 |
| చ | ఖరకరసూనుఁ డుగ్రబలగర్వితుఁ డాతనిఁ జెప్పనేల త | 319 |
| క. | నాఁడు మనలంకఁ గాల్చిన, వాఁడును నీలుండు నలుఁడు వాలిసుతుండున్ | 320 |
| వ. | దశయోజనవిస్తృతంబును శతయోజనాయతంబునుగా సేతు వొనర్చి కడలి గడచి | |