| క. | నరు లిరువురు గొందఱు వా, నరులం గూడికొని వచ్చి నరభోజనులన్ | 61 |
| వ. | అని విజృంభించుసమయంబునఁ బ్రృహస్తుం డనుసేనానాయకుం డి ట్లనియె. | 62 |
| చ. | తురగసమాకులంబు రథదుర్గమముం గరిభీకరంబుఁ దో | 63 |
| వ. | అదియునుం గాక. | 64 |
| చ. | అనిమిషదానవాదులకు నాజుల నీదెసఁ దేఱి చూడ రా | 65 |
| వ. | ఏము ము న్నేమఱి యున్నతప్పు గల దనిన దుర్ముఖుం డనువాఁ డి ట్లనియె. | 66 |
| క. | తారాపథమున కెగసినఁ, బారావారమునఁ బడినఁ బాతాళము [1]దు | 67 |
| వ. | అనిన వజ్రదంష్ట్రు డనువాఁ డి ట్లనియె. | 68 |
| మ. | పురజిత్కైటభజిద్విరించియుతు లై భూపాలు రేతెంచినం | 69 |
| తే. | మఱియుఁ జెప్పెద విను మొక్కమతము భరతుఁ | 70 |
| వ. | అనినఁ గుంభకర్ణునికొడుకు నికుంభుం డనువాఁ డి ట్లనియె. | 71 |
| క. | సురకంటక విను రణమున, సురగణములతోడఁ గూడ సురపతి నైనం | 72 |
| వ. | అనిన విని మహాపార్శ్వుండును మహోదరుండును ధూమ్రాక్షుండు నతికాయుం | |
- ↑ దుర్వారముగఁ దూఱి పాఱిన