| దునిమెద మేరువున్ విఱుగఁ ద్రోచెద శేషునిఁ బట్టి నుల్చెదన్ | 819 |
క. | సరసిజహితుఁ డురుజవమున, నరుదుగ నొకమాటు దిరుగునంతటిలో ని | 820 |
క. | గగనముననుండి యురవడి, ఖగతతి పుడమిఁ బడుచుండఁగా వేమాఱుల్ | 821 |
క. | పారావారము నవ్వలి, పారమునకు దాఁటి నిలువఁబడక మగిడి యీ | 822 |
మ. | అరుదారం బదివేలయోజనము లుద్యచ్ఛక్తిమై దాఁటెదన్ | 823 |
క. | శరనిధి నున్నభుజంగము, నిరవుగఁ బక్షములనడుమ నిడుకొని గరుడుం | 824 |
వ. | అని పలికి. | 825 |
శా. | లాటీచందనచర్చ చోళమహిళాలావణ్యసామగ్రి క | 826 |
మాలి. | సురనుతపదపద్మా శుద్ధవిజ్ఞానిసద్మా | 827 |
గద్యము. | ఇది శ్రీమదష్టభాషాకవిమిత్ర కులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికా | 828 |