క. | వలసిన ఫలమూలాదులు, నలువునఁ జిత్తములు దనియ నమలుఁడు మధురా | 653 |
క. | లోలమతిఁ జొచ్చి గుహ నా, భీలశ్రమ తృషలు పొడమఁ బేరాఁకటితో | 654 |
క. | మా కాహారము లొసఁగి కృ, పాకరమతి మమ్ముఁ బ్రోవు మనఘాత్మ యనన్ | 655 |
వ. | అతిప్రీతు లై మఱియు జలము లాపోవం ద్రావి తృస్తిం బొంది యాస్వయం | 656 |
క. | ప్రేమంబుతోడ ని ట్లను, నేమాడ్కిన్ వెదకి కంటి రీబిలమున్ మీ | 657 |
వ. | అనిన నక్కపు లాతపస్వినికిఁ దమవచ్చినవిధం బెల్లను జెప్పి భాగ్యవశంబున నిన్నుఁ | 658 |
క. | ఇనజుఁడు మాసములోపల, జనకజఁ గానంగ వెదకి చనుదెం డనినం | 659 |
క. | రాముఁడు పుణ్యశ్లోకుం, డామహితాత్ముసతి వెదక నరుగఁగ వలయున్ | 660 |
క. | ఏరికిఁ బ్రాణంబులతోఁ, బోరా దీబిలము సొచ్చి పోఁడిమితో నా | 661 |
క. | వృక్షచరులార వేగమ, యక్షులు మూసికొనుఁ డీగుహాదుర్గం బ | 662 |
మ. | బిల మావానరు లందఱున్ వెడలు సంప్రీతిన్ నిజాక్షుల్ గరం | 663 |
వ. | ఆతపస్విని యబ్బిలంబు చొచ్చెఁ దదనంతరంబ. | 664 |
ఉ | ఆరఁ దపోబలంబున స్వయంప్రభ త మ్మటు కేలఁ దాల్చి త | 665 |
హనుమదాదులు సీతం గానమికిఁ జింతిల్లుట
క. | ఇనజుఁడు మితిచేసినయా, దినములు పోఁజొచ్చెఁ గాన తిరుగఁగ నెచటన్ | 666 |