| [1]నురవడిఁ బాఱ న ట్లతఁడు నుగ్ర, శరంబుల నేయఁ దోడివా | 7 |
మత్త. | నాఁటఁగోలెను నామనంబున నాటుకో వెఱ నాకు నిం | 8 |
క. | ఏదైనఁ జూచిన రఘువరుఁ, డద్దెసఁ బొడసూపినట్టు కలగుఁ దద్భీతిన్ | 9 |
క. | రణరథముఖరేఖాదిక, ఫణితిప్రారంభణములఁ బరహృదయభిదా | 10 |
వ. | అని వెండియు. | 11 |
క. | ఇచ్ఛానాదము లాడెడు, తుచ్ఛులు పెక్కండ్రు గలరు దుర్ల భుఁడు విభు | 12 |
చ. | త్రిదశులు వెట్టిసేయ నిటు దివ్యపరంబుగ లంక నేలుచున్ | 13 |
ఉ. | ఈకొఱగాని కార్య మిటు లెవ్వఁడొకో యనుకూలశత్రుఁ డై | 14 |
క. | దినకరునిఁ బాపి తత్ప్రభఁ, గొనివచ్చెడు ననునె యెట్టి కుమతియు నారా | 15 |
క. | లోకము రక్షించుటకై, కైకేయివరంబు నెపము గా నప్పుణ్య | 16 |
క. | రక్షోవధ మొనరింపఁగ, నాక్షత్రియవరుఁడు పూను టది వినవొ జగ | 17 |
క. | కాలము నేరిన రోగికి, మే లగునౌషధము లెందు మెయికొనునె మదిన్ | 18 |
క. | మిడుతలు కార్చిచ్చుపయిం, బడఁ బోయినయట్ల చూవె బల్లిదుఁ డగునా | 19 |
- ↑ క. శరములు మూఁ డొకముష్టిం, దిరముగఁ దొడి యేయ వారు ద్రెళ్లిరి వెస నే
సురిఁగి యిట వచ్చి ఘనభయ, పరవశగతి నున్నవాఁడఁ బటుశౌర్యనిధీ.