ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నృకేసరిశతకము
251
| కరుణకు నేను బాత్రుఁడను గష్టము లంటఁగనీయఁబోకు | 103 |
చ. | తరణిని గోరు పద్మములు తన్మకరందము గోరు భృంగముల్ | 104 |
చ. | ఇతరసుఖంబుఁ గోరకయె యెవ్వఁడు నీమృదుపాదపద్మముల్ | 105 |
చ. | వరుసతో వేదశాస్త్రములు వల్లెన వేసి సమస్తశాస్త్రముల్ | 106 |
ఉ. | భాగ్యము లిచ్చు నీభజన పాయక నిశ్చలభక్తియోగవై | |