250
భక్తిరసశతకసంపుటము
చ. | వనజదళాక్ష నన్నుఁ బెరవానిగఁ జూచెద వేల నీవు గ్ర | 99 |
చ. | నరహరి నీపదాబ్జములు నాహృదయంబున నిల్పి లెస్సగా | 100 |
ఉ. | ఓకరుణాసముద్ర పురుషోత్తమ నీపదపంకజంబులున్ | 101 |
చ. | పరమమృదుత్వమైన పదపంకజముల్ నిరసించు శ్రీరమా | 102 |
చ. | తరణిసరోజనేత్ర వరదాతవు నీ వనుచుం దలంచి నీ | |