నృకేసరిశతకము
229
| యందుఁ గటాక్షముంచి సకలాపదలన్ దొలఁగింప నీకు నే | 8 |
ఉ. | నమ్మితి నీవె దిక్కనుచు నారదసన్నుత దేహమైతె నీ | 9 |
ఉ. | బొందిని బ్రాణముల్ వెడలిపోయెడినాఁటికి వాసుదేవ గో | 10 |
ఉ. | ఆయువు గల్గినంతపరియంతర మన్నివిధాల నాకు సో | 11 |
ఉ. | ఇప్పుడు నేను పాతకము లెక్కుడు జేసితి భీతి నొందకే | 12 |