ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీయాదగిరీంద్రశతకము
205
| ఉల్లములోన నమ్ముకొనియున్ జెడిపోయితి నిన్ను గానకే | 25 |
ఉ. | చేతులతోడ నీదుపదసేవ యొనర్చెద నెల్లకాలముం | 26 |
ఉ. | మందరధీర విద్య గలమానవు లందఱు నీకు భక్తులే | 27 |
ఉ. | కాలము రాఁగ నిన్ను మది గ్రక్కున నెంచినవాఁడె ముక్తుఁడౌ | 28 |
చ. | దురమున శత్రులన్ దొలఁగఁ ద్రోయఁగవచ్చు మహాబలంబుమై | |