శ్రీరమణీమనోహరశతకము
135
చ. | ఒకఁడు దరిద్రుఁడు న్మఱియు నొక్కఁడు భాగ్యమహోదయుండు న | 281 |
శా. | ఆపస్తంబుఁడ మంత్రిశేఖరుఁడ గంగానాథునామంబుచే | 282 |
శా. | నిత్యానంద నిరామయా నిరుపమా నీరేజపత్రేక్షణా | 283 |
ఉ. | రాధిక గూనలోన దధిరజ్జున కవ్వ మమర్చి త్రచ్చుచో | 284 |