పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/797

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

307


ఐదవ అనుబంధము : భారతదేశ స్థితిగతి లెక్కలు

I కేంద్రరాష్ట్రీయ ప్రభుత్వవ్యయవిధానము.[1]

ఆయా సంవత్సరములలో మొత్తమువ్యయములో వివిధములైన పద్దులు నూటి కెన్ని వంతులుగ నుండెనో తెలుపు ప్రభుత్వపు లెక్క.

సంవత్సరములు 1921-22 1923-24 1925-26 1927-28 1930-31
మొత్తము వ్యయము లక్షల రూపాయలు వ్యయము తబ్సీలు 222.02 206.48 215-75 218-.73 226.8-
1. దేశరక్షణసైనికవ్యయము 36 30 28 26 2-
2. రైళ్లు 11 12 13 15 1-
3. ఋణతీర్మానము 8 9 10 9 1-
4. పోలీసు, జైళ్లు, న్యాయశాఖ 9 10 10 9 1-
5. విద్య 4 5 5 6 -
6. సివిలు కార్యములు 5 5 5 6 -
7. సామాన్యపరిపాలన 5 5 6 6 -
8. భూమిశిస్తు వసూలు 3 3 2 2 -
9. అడవులు 2 2 1 2 -
10. వ్యవసాయసాగుకు నీటిపారుదల (ఇరిగేషను) 2 2 3 3 -
11. ప్రజల ఆరోగ్యము 2 2 1 1 -
12. ఉపకార వేతనములు - - 3 3 -
13. వివిధములు 13 15 13 12 1-
  1. గమనిక :- (1) ఇవి ప్రభుత్వమువారి లెక్కలు (2) ఈలెక్కలలో 1925-26, 1927-28 లలో సైనికవ్యయముగా చూపబడిన వంతులు సరికావు. గావున మహాత్మునికి శిష్యుడగు ప్రొఫెసర్ జె. సి. కుమారప్పగారి లెక్కలవల్ల నిజముగా 1925-26 లో నూటికి 39.5 వంతులును 1927-28 లో నూటికి 39.4 వంతులు సైనికవ్యయము చేయబడెనని బయల్పడినది. (3) ఈ లెక్కలను బట్టి గూ-- ప్రజల ఆరోగ్యము, విద్య వ్యవసాయము కెంత తక్కువగను ప్రభుత్వము వారు సివిలు మిలిటరీఖర్చులకు ఋణముల వడ్డీలకు ఎంతహెచ్చుగను ఖర్చుపెట్టబడుచున్నదో కనబడును.