Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/758

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

భారతదేశమున


సులు ఇంగ్లాండు నివాసులైయున్నచో అతడు చార్జీపుచ్చుకొన్న 6 నెలలకు పైబడి చనిపోయినచో అతనికివ్వవలసిన బకాయి జీతముగాక 6 నెలల జీతము ఉచితముగా నివ్వబడును.

ఆరు నెలలలోనేగాని సీమనుండి ఇండియాకు ఓడనెక్కిగాని చనిపోయినచో ఒకసంవత్సరము జీతము వారసుల కివ్వవలెను. ఉద్యోగులకు వారికుటుంబములకు నిచ్చు ఉపకార విరాళములు పింఛనులు నీక్రిందివిధముగా నిర్ణయింపబడినవి:-

iv అపాయముల ఉపకార విరాళములు, ఫించనులు:-

- ఉపకార విరాళము, రూ. సాలుకు పింఛను పెద్దస్కేలు సాలుకుపింఛను చిన్నస్కేలు
మద్రాసు, కలకత్తా, బొంబాయి, అలహాబాదు, లాహోరు పాట్నా, నాగపూరు ఛీఫ్ జస్టిస్ ప్రధానన్యాయమూర్తికి 27000 5400 4700
సాధారణ న్యాయమూర్తికి ఆక్టింగువారికి 15000 4700 4000