324
బ్రహ్మోత్తరఖండము
| తే. | నిన్ను మెచ్చితిఁ గోరుము నీకు వలయు | 220 |
| తే. | వేవ తావకపదయుగసేవ దక్క | 221 |
| చ. | అన విని యమ్మహాత్ముఁడు దయారస ముప్పతిలంగఁ బల్కె నో | 222 |
| క. | జననాథ దగ్ధమంటప | 223 |
| క. | అరయఁగ నీబాలకులకు | 224 |
| వ. | అని యివ్విధమునఁ దెలియఁబలికిన నమృతోపమానము | 225 |