పుట:ప్రబోధచంద్రోదయము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారస్వ
తాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషి
తల్లజ మలయమారుతాభిధాన ఘంటానాగయ
ప్రధాన తనయ సింగయకవిపుంగవ ప్రణీ
తంబైన ప్రబోధచంద్రోదయంబను మహా
కావ్యంబునందుఁ జతుర్థాశ్వాసము.