| నా కౌతూహలవృత్తి సల్పుచుఁ జిదానందంబునం బొల్చు ప | 4 |
చ. | అమలమరాళయాన చతురాననభావసువర్ణదేహవి | 5 |
శా. | ఆ వాణీపతిపౌత్రుఁడైన యనఘుం డాదిత్యదైత్యాదినా | 6 |
ఉ. | ఐతనమంత్రి సంజనితుఁడై తనకీర్తి దిగంతనాకచ | 7 |
క. | కనియెం దనయుల నాయై | 8 |
సీ. | శిష్టసంరక్షణ దుష్టనిగ్రహశ క్తి | |