ప్రబోధచంద్రోదయము
| శ్రీ నిత్యంబుగ నిచ్చు నాహరివిరించి స్తంబపర్యంత మీ | 1 |
శా. | సాంగత్యంబునఁ బొందు మూఁడు జగముల్ సక్తత్రివర్ణేక్షణా | 2 |
సీ. | ఛాయామదము తుండసంవితభోగి తా | |
గీ. | గాఁగఁ బ్రత్యక్షమైన యాకాశతత్త్వ | 3 |
శా. | ఆకాశైందవకాంతి నుబ్బి విమలంబై యోగసామ్రాణ్మనో | |