డమరుబంధలక్షణము
ఉ. | ప్రాంశువులైన సత్కవులు భాసురరేఖలు రెండు రెండు సం | 18 |
ఖేటబంధలక్షణము
చ. | అలరులు నాల్గు నాల్గు వలయంబున గర్భమునన్ లిఖించి య | 19 |
తరవారిబంధలక్షణము
చ. | తుదమొద లల్గునం బ్రథమతుర్యపదంబుల కాదిఁజేసి పై | 20 |
త్రిశూలబంధలక్షణము
శా. | ఏమై మమ్మొనవాలుగా నలరు నట్లే రేఖలం దీర్చి యం | 21 |
పరశుబంధలక్షణము
శా. | చేపట్టందగు కాండమం దొకటి తచ్ఛీర్షంబునన్ నల్మొనల్ | 22 |
శరబంధలక్షణము
చ. | ప్రథమతృతీయవర్ణములు పార్శ్వములందు ద్వితీయ మగ్రమం | 23 |
చాపబంధలక్షణము
చ. | చిలుకున నాదిపాద మిడి సింగిణిశింజిని చిల్కుతోడ సం | 24 |
తూణీరబంధలక్షణము
శా. | గోపీచందనరేఖలట్లు శరయుక్తూణాకృతిన్ వ్రాసి త | 25 |