సౌధబంధలక్షణము
చ. | ఒకటియు మూడు మూ డొకటి యోలిగ మీదను గ్రిందం గూర్చి త్రి | 10 |
గోమూత్రికాబంధలక్షణము
మ. | కుటిలంబై పొడవై మిధోభిముఖమౌ గోమూత్రరేఖాకృతి | 11 |
ఆందోళికాబంధలక్షణము
మ. | క్రమవక్రంబులుగాఁ గ్రమేళకముజోకన్ దండఖట్వాదిరూ | 12 |
శిబికాబంధలక్షణము
శా. | బంధజ్ఞానము లేనివారు శిబికాబంధంబె యాందోళికా | 13 |
మురజబంధలక్షణము
చ. | అరచదరంగపుంగదుల నంఘ్రులు నాల్గును ద్విత్రిషణ్నగా | 14 |
కంకణబంధలక్షణము
చ. | కవి యొకదానిలో నొకటిగా వలయాకృతిగా ద్విరేఖలం | 15 |
పద్మకోశబంధలక్షణము
ఉ. | నాళమునందె యాదిచరణంబు లిఖించి తదంతిమాక్షరం | 16 |
లింగబంధతులసీబంధలక్షణములు
చ. | శశిహయసాయకానలనిశాకరవహ్నిశరాశ్వకోష్ఠముల్ | 17 |