పుట:పల్నాటి చరిత్ర.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

పల్నాటి చరిత్ర

7. తాం ప్రాదాత్ ప్రాయుంబ్రోలా

8. భిధాన కంబముపా (ట్ట్య) భిడానే గ్రా (మే)

9. అష్టనివర్తన పరిమితాం ప్రాదాత్

10. ఏతా స్థలవృత్తయ అష్టభోగోప + +

11. ౧+నదేవే++ణోపభోజ్యాః అత్ర స

12. (ర్వన్ ) బాధాభ్యః రాజభిరపి రక్షణీయః

13. + + విషయస్థి తాధికారిభి రంగులిభి ర +

14. (పి) నిరూపణీయః అత్ర కంబము

15. పాడుగ్రామే ఆదితటాక దక్షిణ (భాగే)

16. ఆదిత్యనిర్మిత దేవప్రసాదాయ

17. (నా) వోజు పోతోజు తిప్పోజు నా

18. మ్నో, శిల్పికాచార్యాయ దేవప్రతి

19. ష్టావేలాయాం సిన్దుమాన్యరూ

20. పతయా నివత్త౯వ షష్టి పరిమి

21. తాం ప్రాదాత్ | బ్రహ్మ బ్రహ్మగురుః ||

ఇది ప్రాచీనమైనది. ముఖ్యమైనది. దీని తేదీ శాలివాహనశక 1033. గుణపుర గగనేందు సంఖ్య. (గుణము త్రిగుణములు 3, పురము త్రిపురములు 3, గగనము శూన్య సంఖ్య 0. ఇందు అనగా చంద్రుడు 1. దీనిని త్రిప్పి చదువవలెను. 1033 అగును). దానికి 78 కలుపగా క్రీస్తుశకము 1111 సంవత్స ధము ఖరనామసంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి, పల్లిదేశ మనగా పల్నాడు. మహాదేవితటాక మనగా మాచెర్ల, చంద్ర