పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

నముల వారికి కృతజ్ఞుడను. సహస్రాధికపాఠాంతరాలు శతాధికమేలిపాఠాలు దశాధికఅధికపాఠాలున్న ఈ ప్రతి పాఠకులు మన్నిస్తారని ఆశ.

"తిరువేంకటనాయకపద
సరసిజమధుకరుల నఖిలసమయజ్ఞుల మం
త్రరహస్యవిదుల నఘసం
హరులను మద్గురుల ఘనుల నార్యుల గొల్తున్."

(వాసిష్ఠరామా. I-8)


16 - 6 - 1993,

1 - 8 - 117/2 చిక్కడ్ పల్లి

విధేయుడు

హైదరాబాదు - 500 020

బి. రామరాజు