| జుంగు లల్లాడుగోఁచులు తండుగోలల నెట్టుకొల్పినమీలపుట్టికలును | |
గీ. | చెవులవెలుములు కుఱుబ్రాత చెవులనాగు, పడిగెప్రోగులు మెలిగొన్నపచ్చడములు | 614 |
ఉత్సాహ. | వచ్చి తజ్జలస్థలం బవారణం గలంగి రాఁ | 615 |
క. | మున్నాడి యొడలు డాఁపక, యన్నీటను జచ్చి తేలినటువలెఁ బ్రత్యు | 616 |
క. | జాలరులు దానిఁ జచ్చిన, వాలువగా నిశ్చయించి వలెననక సరి | 617 |
క. | దుముకులు వైచుచు నాయా, సమయంబుల జలము లెత్తి చల్లుచు వలల | 618 |
క. | చిక్కిన లగుడంబునఁ దల, వ్రక్కలుగా మోది చంపి వైచిరి మఱియుం | 619 |
సీ. | కైవర్తకశ్రేణి కనుబ్రామి యొకదొడ్డమనికి ప్రత్యుత్పన్నమతి వసించె | |
గీ. | నంబునిధితీరమునఁ గులాయం బమర్చి, కొని కలంగుచుఁ డిట్టిభి గ్రుడ్లఁ బెట్టి | 620 |
క. | టిట్టిభకాహంకృతికిం, గట్టల్క జనించి కడలికడ నొండొకచోఁ | 621 |
చ. | కనుఁగవ భాష్పవారి దొరుగ న్వరుఁ గన్గొని దూరి యప్పు డి | 622 |
క. | జలనిధి యుత్కృష్టం బని, తెలిసియు నీ వలఁతి వగుటఁ దెలిసియు బ్రజ్ఞా | 623 |