| మస్తకోపరిపతన్మహిధరాధిత్యకాఝరవారియభిషేకసలిల ధార | |
తే. | గావె మృగరాజవిఖ్యాతిఁ గనిన నీకు, నౌర గాంభీర్య మౌర సాహసవిలాస | 340 |
క. | హరి సాగా నీరూపము, శిరమున ధరియించి కాదె శిక్షించె మరు | 341 |
వ. | అని యనేకప్రకారంబుల మాతంగధ్వనిం బ్రశంసించి యుల్లాసంబుఁ బుట్టించి | 342 |
క. | అగపడినవారినెల్లం, దెగటార్పక మేరచేసితిని మను మటవీ | 343 |
క. | ఈతగవు నడపుమని సం, జాతత్రాసమునఁ దనుఁ బ్రశంసించిన నా | 344 |
క. | అంత నొకవారమునఁ దన, వంతగుటయు నిశితబుద్ధివహనము ధీర | 345 |
క. | చావునకుం దెగి త్రోవం, బోవుచుఁ దలపోసి స్వగతమున నిట్లను న | 346 |
క. | ఈనెఱికేసరిజఠరా, ధీనత దిన మొకటి లెక్కఁ దినెఁగా మృగసం | 347 |
క. | దీనికిఁ దుదమొద లెయ్యది, పో నెయ్యది తెరువు బుద్ధిపూర్వకముగ నేఁ | 348 |
క. | బలమునకంటెను బ్రజ్ఞా, బల మెక్కుడుగాదె బుద్ధిబలమునఁ బేర | 349 |
క. | ధైర్యము పెట్టనివరణము, ధైర్యము నానాశుభప్రదము నేడ్గడయున్ | 350 |
వ. | కావున ధైర్యాదిగుణంబులు గలిగి యిక్కొఱంతఁ బాపుకొనియెదనని నిశ్చయించి | 351 |