చ. | తెలతెల వేగిన న్నిదురఁదేఱి కరంబులు సాఁచి లేచి క | 266 |
చ. | అనుచితచిత్తవృత్తిఁ బురుషాంతరచింత వహింప నిన్ను నొ | 267 |
వ. | అని యేడ్చి మఱియు నద్దుశ్చరి మగని నుద్దేశించి యిట్లను హాలామదంబునం జేసి కల్ల | 268 |
చ. | గరితలఁ జూడవే నిదురఁ గాననె యివ్విధినున్న నెట్లు కాఁ | 269 |
చ. | క్షురమొకఁ డిచ్చినం గనలుచు న్మగఁ డాజగఱాఁగ కిట్లనున్ | 270 |
ఉ. | నేరము సేయ మార్పలుక నీతికిఁ బాసినఁదాన గాను న | 271 |
చ. | కురియఁదొడంగెఁ జూడుఁ డిదిగో రుధిరంబు శితక్షురంబునన్ | |