| భూరినిద్రాధరంబున సోలునెడఁ గులస్త్రీలతో నలిగి విచ్చేసినతఱి | |
తే. | మజ్జనంబాడుపట్టున మౌననియతి, నర్థమీలితలోచనుండై పురాణ | 153 |
క. | మఱచితివే యన దమనకుఁ, డెఱుఁగుదునను జీవధర్మ మిట్టిద భటుఁ డే | 154 |
క. | అతికంటకుఁడైన విసం, గతుఁడైన గుజాతుఁడైనఁ గానీ లతలున్ | 155 |
క. | కోపప్రసాదచిత్త, వ్యాపారము లెఱిఁగి కొలిచి వర్తిల్లుభటుల్ | 156 |
క. | అన విని కరటకుఁడు దదా, ననము నిరీక్షించి పలికె నయతత్వనిధీ | 157 |
క. | విత్తున విత్తుంబలెఁ బ్ర, త్యుత్తర ముత్తరమువలన నుదయించు భవ | 158 |
వ. | అను కరటకుపలుకు లాకర్ణించి యతం డిట్లను నీతిపోషణంబులు దుఃఖశోషణం | 159 |
క. | చతురలవలె నృపసేవా, వ్రతులకు నప్రాప్తకాలవచనంబు బృహ | 160 |
వ. | కావున దేశకాలేంద్రియపరిపక్వంబు లెఱింగి యుచితజ్ఞుఁ డగునతండు విన్నపంబు | 161 |
క. | తన కేవిద్యాభ్యాసం, బున ముఖ్యఖ్యాతిలాభములు సిద్ధించున్ | 162 |
క. | కలగుణరూపప్రజ్ఞా, బలములచే నేమి వానిఁ బ్రకటింపరు భూ | 163 |
క. | కావున నవనీవల్లభు, లేవిధమున నుండి రేమిహితబుద్ధి న్సే | 164 |
క. | అగు నగుఁ బోపొ మ్మప్పని, మొగమునను న్నాఁడు రాజుమ్రోలకు చేర్చం | 165 |
చ. | మెలవునఁ జేరనేగి ప్రణమిల్లి వినీతత నిల్వఁజూచి పిం | |