క. | ఈలక్షణములలీలన్, చూలాలై యున్నజాయ సుగుణనికాయన్ | 7 |
క. | దైవముకృప గలదానవు, గా వంధ్యాత్వంబు వీడెఁగా నీతికళా | 8 |
వ. | మనోరథంబునం బొట్టుపొఱలగుమగనిం గని నగుమొగంబున ఘటప్రతిభటస్తని | 9 |
క. | బహుళమనోరథభీషణ, గహనంబునఁ జిక్కి వెడలఁ గాననినీచో | 10 |
క. | నావిని దేవికి విపులా, దేవుం డిట్లనియె గుణవతీ యెట్టెట్టూ | 11 |
సీ. | కలఁడు దాశార్ణభూతలమున నత్యర్థసారశర్ముఁడు సోమశర్మ యనఁగ | |
తే. | ఘటము గలయంపిగా నీరుగావిపంచెఁ, బఱిచి శయనించి యొఱుగు గాఁ బాణి నిలిపి | 12 |
సీ. | అదన నీసక్తు నమ్మెద నమ్మి యొకమేఁక గొనియెదఁ గొనకొని కొనిన మంద | |
తే. | విరివిగా బైరు విత్తింతు వేళ్ళు గొలుచు, గాఁగ మామకసస్యము ల్గడుఫలించు | 13 |
క. | దొడ్డతన మరసి యీక్రియ, గడ్డాయం బనిన విప్రకన్యకవలనన్ | 14 |
క. | ఆయర్భకుఁ డూర్జితగతి, హాయనపరిమితవయస్కుఁ డగుఁ బోషింపన్ | 15 |
క. | కరుణఁ దనచంక నిడుకొని, యరుగక యటువైచి పోవు ననునాలో | 16 |
క. | ధేనువు లేతెంచిన నటు, లైన న్వడిఁ ద్రొక్కు నాత్మజునిఁ దేవోసీ | 17 |
క. | అని కలవరించి లగుడముఁ, గొని త్రిప్పుచు నిక్కువంబు కులసతి యనుచున్ | 18 |