| గనుఁగొననైన గర్దభముకందనగాయ గ్రహించి తెచ్చి యి | 561 |
చ. | తడసినఁ జత్తుఁ బొమ్మనినఁ దచ్చరణంబులు సమ్మదంబునం | 562 |
వ. | గర్దభంబు జంబుకంబున కిట్లనియె. | 563 |
క. | చాకలవాని కధీనమ, నై కోకలు మోసి రైతు నాపణవీథి | 564 |
క. | కొనఁ గననిపాపకర్ముఁడు, తను నాహారాధివిధులఁ దనుపఁడు మేయన్ | 565 |
ఉత్సాహ. | మేను పొందు గాదు లేదు మేయ సౌఖ్య మక్కటా | 566 |
మత్తకోకిల. | కాలఁ గుంటివి గావు బీఁకువు గావు గర్దభముఖ్య నీ | 567 |
క. | అని చెలువు గులుకుపలుకుల, మన మూఱించుటయుఁ దేఱి మనుజునధీనం | 568 |
క. | అరిగినఁ బరిచితపటసం, భరమున్ ఖరము న్విముక్తబలగర్దభశే | 569 |
క. | నెఱిసరిగ దానిపైఁ బడి, కఱవన్ లాఘవములేమి గాళ్ళీడ్చుచు న | 570 |
క. | గునుకెత్తుచున్న గాడిదె, గనుఁగొని సింహంబు వలికె ఘటకునితో నీ | 571 |
చ. | చనుమన నట్లకాక యని జంబుక మప్పుడు గర్దభంబుఁ జే | 572 |
వ. | రమ్మనిన గర్దభంబు జంబుకంబున కిట్లనియె. | 573 |