క. | అల బైచక్షితిపతికి, | 31 |
ఉ. | అంబుజనేత్రఁ దిమ్మవసుధాధిపరత్నము గూర్మిపేర్మిఁ ది | 32 |
సీ. | అతఁడు తుంకుట్ల శ్రీపతిరాజవరపుత్రి శృంగారములయిక్క లింగమక్కఁ | |
తే. | వైరికాంతారదనవారివాహమూర్తి, పోలె ఫలితిమ్మవసుమతీపాలపుత్రిఁ | 33 |
క. | నను వేంకటజనవల్లభు, వినుతపరాక్రముని రంగవిభుధైర్యకళా | 34 |
క. | అసహాయసరసకవితా, రసికుఁడ వేంకటధరావరప్రభుఁడ గుణ | 35 |
షష్ఠ్యంతములు
క. | భువననుయస్వాకృతికిన్, బవిపాణిప్రముఖలోకపాలకమకుటీ | 36 |
క. | పౌలస్యవరదునకు నా, ర్యాలోకచకోరతాపహరణక్రీడా | 37 |
క. | వినతానందనగతికిన్, ఘననరకత్రాసకరణ కరవాలభుజా | 38 |
క. | బహుభువనవిహారునకు, న్సహజబ్రహ్మాండభాండజటిలఫలాళీ | 39 |
క. | తరణిశశిలోచనునకుం, బరమాణువిలోకి యోగమార్గఖురాళీ | 40 |
కథాప్రారంభము
వ. | సభక్తిసమర్పితంబుగా నాయొనర్పం బూనిన పంచతంత్రంబునకుం గథాక్రమం | 41 |
- ↑ సకలబంధుపరిషత్కులుఁడన్