| లొంద నొనర్చె దైత్యపతి యున్మదుఁ డై పితృరాజుకింకరుల్ | 50 |
యమరావణసేనలు పోరాడుట
ఉ. | రక్షకు లెల్ల నొక్కటఁ దిరంబుగ మోహర మేర్చి యార్చి సం | 51 |
ఉ. | సేనలతోడ నద్దనుజసింహుఁడు సంగరకాంక్ష వచ్చినం | 52 |
చ. | జమునిబలంబు పేర్చి నిజసైన్యము నుక్కడఁగించినన్ భుజా | 53 |
క. | పంపునకు వోడఁ దగ దని, త్రుంపఁ గడఁగి కాలకింకరులు భీకరు లై | 54 |
ఉ. | ఆశుగచక్రతోమరగళదాసికుఠారముఖంబులన్ మహో | 55 |
మ. | తలఁగెం దోయధిసప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడె సం | 56 |
చ. | అపరిమితప్రతాపుఁ డగు నాదశకంధరుచేత ముక్త మై | 57 |
చ. | జయమునఁ బొంగి పెల్లుగ నిశాచరవల్లభుఁ డార్వ సేనలుం | 58 |