ఉ. | కాంతి దొలంగ మే నిటులు గాఱియఁ బెట్టుచు జవ్వనంబుచె | 9 |
మ. | లలనా విష్ణుఁ డనంగ నెవ్వఁ డతఁ డేలా శుద్ధవంశంబు ని | 10 |
ఆ. | అనినఁ జెవులు మూసికొని యిట్టులను లోక, వంద్యు వేదవేద్యు వరదుఁ బరము | 11 |
చ. | తపముల కెల్లఁ దాన ఫలదాత కులంబున కాదికర్త యై | 12 |
క. | అనిన నసుర యమ్మాటలు, విన నొల్లక కదియ వచ్చి వెండియు సతి కి | 13 |
చ. | ఎఱుఁగవు గాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి | 14 |
ఆ. | అనుచుఁ దగిలి చూచు నద్దానవేశ్వరు, నలిగి చూచి నిన్ను నధముఁ డగుట | 15 |
క. | అతిథిసపర్యయు సమయోచిత మగుసంభాషణంబు సేసితిఁ బోపో | 16 |
చ. | అని కలుషించి వేదవతి యచ్చటు వాసి చనం దలంచినం | 17 |
తే. | వెండ్రుకలు చేతవచ్చుడు వెఱఁగుపడుచుఁ, దపము పేర్మికి నలికి యుద్దనుజవిభుఁడు | 18 |
ఉ. | బన్నము లిట్లు నీవు పఱుపం బడి మేను దొఱంగు చుండి యే | |