ఆ. | ధనదుఁ డగ్రజుండు తదధీన మగులంక, యాసపడుట యుచితమగునె యనిన | 94 |
చ. | తనయుఁడు తండ్రి యగ్రజుఁడు తమ్ముఁ డనం జనునయ్య రాజ్యముల్ | 95 |
క. | విను ము న్నదితియు దితియును, ననఁ గశ్యపుభార్యలిరువు రప్పాచెల్లెం | 96 |
ఉ. | దైత్యులు దర్ప మెక్కి వసుధాతల మంతయుఁ దారవిక్రమౌ | 97 |
తే. | ఇట్లు పలికినపలుకుల కియ్యకొని సుమాలి సందియ మేటికి మాకు నెల్లఁ | 98 |
చ. | ధనదునియొద్ద కేగి యుచితంబుగఁ బల్కి పురంబుఁ బాసి పొ | 99 |
చ. | చని యతఁ డాతనిం గని యసంభ్రముఁ డై సమయోచితంబుగా | 100 |
క. | దశవదనుం డనుజుం డను, యశ మల్పమె నీకుఁ గిన్నరాధిప రక్షో | 101 |
తే. | పురమునక కాదు నాదగు సిరికిఁ బరిజ, నమున కొరు లెవ్వ రొడయులు నాకు నేడు | 102 |
క. | అని యతనికి సాదరభో, జనవిధి యొనరించి వస్త్రచామీకరవా | 103 |
క. | తగ వీడుకొలిపి ధనదుఁడు, వగ మనమునఁ గూర విశ్రవసుపాలికి శీ | 104 |
చ. | అమరవిరోధిపంపునఁ బ్రృహస్తుఁడు లంకకు వచ్చి నాకుఁ గా | |